ఆంధ్రప్రదేశ్‌

జైట్లీకి ఏపీ భాజపా నేతల ధన్యవాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ధన్యవాదాలు తెలిపి ఏపీ భాజపా నేతలు శాలువాతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీ ప్రకటించిన సందర్భంగా అరుణ్‌జైట్లీతో శుక్రవారం దిల్లీలో ఏపీ భాజపా నేతలు భేటీ అయ్యారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, పలువురు రాష్ట్రనేతలు జైట్లీకి ధన్యవాదాలు తెలిపిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్యాకేజీ దోహదపడుతుందని నేతలు అభిప్రాయపడ్డారు.