తెలంగాణ
మంత్రి హరీశ్ రావు భారీ ఆధిక్యంతో విజయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 11 December 2018
హైదరాబాద్: సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, తెజస అభ్యర్థి మరికంటి భవానీ రెడ్డిపై 1,20,650 భారీ ఆధిక్యంతో విజయదుందుభి మోగించారు.అలాగే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌లో ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి 14,841 ఓట్ల ఆధిక్యంలోనూ, సిరిసిల్లలో కేటీఆర్ 34,798 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.