ఆంధ్రప్రదేశ్‌

థెరిసాకు సెయింట్ హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాటికన్ సిటి:మానవతావాది మదర్ థెరిసాకు సెయింట్ హోదా ప్రకటించారు. ఆదివారం వాటికన్ సిటీలో వేలాదిమంది సమక్షంలో పోప్ ఈమేరకు ప్రకటన చేశారు. ఈ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ నేతృత్వంలోని 12మందితో కూడిన బృందం హాజరైంది. వివిధ దేశాలకు చెందిన వందలాదిమంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనదేశంలోని వివిధ ప్రాంతాలనుంచి 33మంది నన్స్‌తోపాటు కోల్‌కతాలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సుపీరియర్ జనరల్ సిస్టర్ మేరీ హాజరయ్యారు.