తెలంగాణ

టిడిపి ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు పలు కార్యక్రమాలు చేపట్టేందుకు ఆ పార్టీ నేతలు విస్తృత సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పిస్తారు. సాయంత్రం జరిగే సభలో చంద్రబాబు పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఎపిలోనూ టిడిపి ఆవిర్భావ దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.