ఆంధ్రప్రదేశ్‌

అత్యంత ప్రభావశీల నేతగా మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో మోదీ ఇంటర్నెట్ స్టార్‌గా టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. 30మంది పేర్లతో ఆ సంస్థ విడుదల చేసిన జాబితాలో మోదీకి వరుసగా రెండో సంవత్సరంకూడా చోటుదక్కింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, సాకర్ క్రీడాకారుడు క్రిస్టియానారొనాల్డో సహా పలువురు ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. కాగా 1.8 కోట్లమంది ట్విట్టర్ అభిమానులు, 3.5 కోట్లమంది ఫేస్‌బుక్ ఫాలోవర్లతో మోదీ అద్భుతమైన ప్రజాదరణ పొందారని, సామాజిక మాధ్యమాల ద్వారా దౌత్యాన్ని నెరపడంలో ఆయన వినూత్న విధానాలకు తెరతీశారని టైమ్ మ్యాగజైన్ కొనియాడింది.