రాష్ట్రీయం

శ్రీవారి సేవలో దర్శకుడు రాఘవేంద్రరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: తిరుమల శ్రీనివాసుడిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం దర్శకుడు రాఘవేంద్రరావు, క్రికెట్ అసోషియేషన్ నేత చాముండేశ్వరీనాథ్ వెంకన్నను సేవించుకున్నారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరణకు ముందు స్వామి వారి ఆశీస్సులు పొందేందుకు వచ్చినట్లు రాఘవేంద్రరావు తెలిపారు. శ్రీవారి తీర్థప్రసాదాలను టీటీడీ వీరికి అందజేసింది.