ఆంధ్రప్రదేశ్‌

కొడుకు సహా బావిలోకి దూకి తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: కుమారుడితో పాటు బావిలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మదనపల్లి మండలం కోళ్లబయలులో శుక్రవారం జరిగింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీసి, ఆత్మహత్యలకు దారితీసిన కారణాల గురించి ఆరా తీస్తున్నారు.