తెలంగాణ

టీఎంయూ కార్యాలయానికి తాళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : బస్ భవన్‌లోని గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) కార్యాలయానికి తాళాలు వేశారు. విజిలెన్స్ డైరెక్టర్ రామచందర్‌రావు ఆదేశాల మేరకు తాళాలు వేసినట్లు బస్ భవన్ భద్రతా సిబ్బంది వెల్లడించింది. రాష్ట్ర స్థాయిలో టీఎంయూకు చెందిన 26 మంది, ఎంప్లాయిస్ యూనియన్‌కు చెందిన ముగ్గురు, ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు చెందిన ఒకరికి విధుల నుంచి మినహాయింపు ఉండేది. కార్మిక సంఘాల నాయకులకు విధుల నుంచి మినహాయింపు ఉండదని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.