జాతీయ వార్తలు

తమిళనాడు గవర్నర్గా శంకరమూర్తి ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటక శాసనమండలి చైర్మన్, బీజేపీ సీనియర్ నేత డి.హెచ్. శంకరమూర్తిని తమిళనాడు గవర్నర్‌గా నియమించేందుకు బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో సంఖ్యా బలం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ పదవిని ‘చే’జిక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. జేడీఎస్ ఎమ్మెల్సీ బసవరాజ హొరట్టికి శాసమండలి చైర్మన్ పదవిని కట్టబెడతామని, తమకు డిప్యూటీ చైర్మన్ పదవి చాలని రాయబారాలు నడిపారు. ఈ నేపథ్యంలో వివాద రహితుడిగా పేరున్న డి.హెచ్.శంకరమూర్తికి తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు బీజేపీ అధినాయకత్వంతోపాటు ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా వర్గాలు పేర్కొంటున్నాయి.