జాతీయ వార్తలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఖైదీల ఓటింగ్‌కు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 13వేల మంది ఖైదీలకు ఓటుహక్కు ఉందని, వారంతా ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేశ్‌ లఖోనీ తెలిపారు. మే 16న అసెంబ్లీ ఎన్నికల్లో 100శాతం పోలింగ్‌ నమోదయ్యేలా చర్యలు చేపట్టామని, ఖైదీలూ ఓటుహక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.