అంతర్జాతీయం

తమిళనాడు గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: చెన్నైలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ తమిళనాడు గవర్నర్‌గా మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు తో ప్రమాణం చేయించారు. తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య ఆగస్టు 31న పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో విద్యాసాగర్‌రావు అదనపు బాధ్యతలు స్వీకరించారు.