తెలంగాణ

టిఎన్జీవో నేతను లాక్కెళ్లిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: తెలంగాణ ఎన్జీవో సంఘం నాయకుడు రాజేందర్ రెడ్డిని శుక్రవారం ఉదయం ఆయన ఇంటి నుంచి పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లారు. ఈ ఘటనపై అతని కుటుంబ సభ్యులు, ఎన్జీవోలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణ నిమిత్తం రాజేందర్‌రెడ్డిని డిఎస్పీ వద్దకు తీసుకువెళ్లామని పోలీసులు చెబుతున్నారు. బెయిల్ పేపర్స్ చూపించినా పోలీసులు పట్టించుకోలేదని రాజేందర్ రెడ్డి అంటున్నారు.