అంతర్జాతీయం

టొరంటోలో ఉన్మాది బీభత్సం: 10 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టొరంటో: కెనడాలోని టొరంటోలో ఓ ఉన్మాది వ్యాన్‌తో బీభత్సం సృష్టించాడు. యోంగే స్ట్రీట్‌లో తన కారుతో పాదాచారులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. కారు నడిపిన వ్యక్తిని 25 ఏళ్ల అలెక్ మినాసిన్‌గా గుర్తించారు. జీ7 దేశాల స‌న్నాహ‌క స‌మావేశం జ‌ర‌గ‌నున్ను నేప‌థ్యంలో కెన‌డాలో హై అల‌ర్ట్ ప్రక‌టించారు.