ఆంధ్రప్రదేశ్‌

పర్యాటకంతో ఉపాధి అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అరకు ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి గంటా
పర్యాటక అభివృద్ధితో ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అరకు ఉత్సవాలను శుక్రవారం ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. అంతకు ముందు ఈ ఉత్సవాలను రద్దుచేయాలంటూ గిరిజన సంఘాల ప్రతినిధులు ఆందోళనకు దిగగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.