ఆంధ్రప్రదేశ్‌

ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ: ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: విశాఖ జిల్లా అచ్యుతాపురంలో సోమవారం ఉదయం యలమంచిలి వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించాడు. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న మరో ఐదుగురు కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను విశాఖ కెజిహెచ్‌కు తరలించారు.