జాతీయ వార్తలు

బెంగాల్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోలకతా: పౌరసత్వ బిల్లుపై బెంగాల్‌లో ఆందోళనలు చెలరేగాయి. రైల్వే స్టేషన్లలో ఆందోళనకారులు బైఠాయించటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. హౌరా, ముర్షీదాబాద్ జిల్లాలో రోడ్లపై ఆందోళనకారులు హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. బస్సులపై రాళ్లు రువ్వారు. ఉలుబేరియాలో రైలుపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. సక్రయిల్ రైల్వేస్టేషభ్‌లో టిక్కెట్ కౌంటర్‌ను తగులబెట్టారు.