తెలంగాణ

గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ జోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం కౌంటింగ్ ప్రారంభం కాగా ఎన్నికల ఫలితాల ప్రాథమిక సరళి ప్రకారం 80 డివిజన్లలో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. ఇప్పటికే ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, బోరబండ, మాదాపూర్‌వంటి డివిజన్లలో టిఆర్‌ఎస్ విజయపతాకం ఎగరేసింది. బిజెపి, తెలుగుదేశం అంచనాలకు భిన్నంగా వెనకబడిపోయాయి. ఎంఐఎం 20 డివిజన్లలో ఆధిక్యంతో రెండోస్థానంలో ఉంది.గ్రేటర్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు