తెలంగాణ

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో తొలిసారిగా కార్మికులు సోమవారం నాడు సమ్మె నోటీసు ఇచ్చారు. వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, సంస్థ విభజనను వెంటనే పూర్తి చేయాలని, ప్రైవేటు బస్సులను నియంత్రించాలని తదితర 14 డిమాండ్లతో కూటిన సమ్మె నోటీసును టి.ఎస్. ఆర్.టి.సి జెఎండి రమణారావుకు ఎన్‌ఎంయు సహా 7 కార్మిక సంఘాల నేతలు అందజేశారు. ఈనెల 28లోగా డిమాండ్లు తీర్చకుంటే 29 నుంచి సమ్మె తప్పదని ఆర్టీసీ యూనియన్ల జెఎసి హెచ్చరించింది.