అంతర్జాతీయం

ఐసిస్ క్యాన్సర్ లాంటిది: డొనాల్డ్ ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదం క్యాన్సర్ వ్యాధిలా దాపురించిందని, తానే అమెరికా అధ్యక్షుడినైతే దాని అంతాన్నా చూస్తానని అమెరికా అధ్యక్షపదవికి రిపబ్లిక్ పార్టీ తరఫున బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో గురువారం రాత్రి ఓ ట్రక్కు దూసుకుపోయిన ఘటనలో 80 మంది మరణించడంపై ఆయన శుక్రవారం స్పందించారు. ఐసిస్‌ను అణచివేసేందుకు నాటో దళాలను పంపాలని, తనకు అధికారం ఉంటే దానిపై తుది సమరం చేస్తానని ఆయన ప్రకటించారు.