జాతీయ వార్తలు

ట్రంప్ మనసు శుద్ధికోసం గ్రీన్ టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత:అమెరికా అధ్యక్ష పదవికోసం పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ బుద్ధి మారాలని, ఆయన మనసుకు శుద్ధి జరగాలని, అందుకు అసోం గ్రీన్ టీ ఉపకరిస్తుందని, తాము ప్రేమతో పంపే గ్రీన్ టీ ఉపయోగించి తేనీరు సేవించాలని కోరుతోంది ఓ భారతీయ టీ సంస్థ. ఈ మేరకు కోల్‌కతాకు చెందిన ‘తె ఎ మి టీస్’ సంస్థ 6000 ప్యాకెట్ల అసో గ్రీన్ టీని ఆయనకు పంపింది. ఈ తేనీరు వల్ల మనసు, ఆరోగ్యం శుభ్రపడతాయని పేర్కొంటూ ఓ సందేశంకూడా ఆ భారీ టీ కన్‌సైన్‌మెంట్‌తో పంపింది.