అంతర్జాతీయం

నా హయాంలో ఐక్యంగా దేశం:ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రజలను ఒకటోటుకు చేరుస్తుంది. ఇది నా హయాంలో సాధ్యమైందని, దేశం ఐక్యంగా ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఇరవై నెలలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పన్నుల విషయంలోకానీ, నిబంధనలు అమలు చేసే విషయంలోకానీ, ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చోకోవటంలో ఎంత చేశానని అన్నారు. మీడియా పని తీరుపై ఆయన మరోసారి విరుచుకుపడ్డారు.