జాతీయ వార్తలు

సుంకాలను పెంచటాన్ని ఆమోదించం:ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఒసాకాలో జరుగుతున్న జీ 20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరువురు మధ్య అమెరికా వస్తువులపై విధించిన సుంకాల పెంపుపై చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.‘‘ భారతదేశంలో అమెరికా వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ సుంకాలపై ప్రధాని మోదీతో చర్చిస్తానని ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. వీటిని వెనక్కి తీసుకోవాల్సిందిగా ట్రంప్ ట్వీట్ చేశారు. ఇదిలా వుండగా దాదాపు అమెరికాకు చెందిన 28 వస్తువులపై మనదేశం సుంకాలు పెంచింది. భారత్‌కు జీఎస్‌పీ హోదాను తగ్గించటానికి ప్రతిగా ఈ సుంకాలు వేసింది.