అంతర్జాతీయం

ట్రంప్ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడిగా మెక్‌మాస్ట‌ర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా :ఇటీవల ఖాళీ అయిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు పదవిలో ట్రంప్‌ మరొకరిని నియమించారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ మెక్‌మాస్టర్‌ పేరును ఆయన సిఫార్సు చేశారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న లెఫ్టినెంట్‌ మిచెల్‌ ఫ్లాయాన్‌ను తొలగించారు. మెక్‌మాస్టర్‌కు ఇరాక్‌, ఆఫ్గనిస్థాన్‌ యుధక్షేత్రాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆయన ప్రభుత్వ అవినీతి వ్యతిరేక ఉద్యమంలోనూ పాల్గొన్నారు.