జాతీయ వార్తలు

ఐసీస్ కొత్త నేతను వదిలిపెట్టం:ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐసీస్ కొత్త నేతను వదిలిపెట్టమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. ఇప్పటికే వేట మొదలైందని, అతను ఎక్కడ ఉన్నాడో గుర్తించామని, బాధ్యతలు స్వీకరించిన వెంటనే పని పడతామని ఆయన హెచ్చరించారు. ప్రపంచానికి పెను సవాల్‌గా మారిన ఐసీస్ ఉగ్రవాద సంస్థ అధినేత అబు బకర్ బాగ్దాదీని అమెరికా సైనిక బలగాలు మట్టుబెట్టిన విషయం విదితమే. ఐసీస్ కొత్త నేత విషయమై ట్రంప్ రెండుసార్లు ప్రస్తావించారు. దీన్నిబట్టి కొత్తనేతను కూడా అంతమొందించేందుకు అగ్రరాజ్యం కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది.