అంతర్జాతీయం

ఒబామా రాజీనామాకు ట్రంప్ డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన అమానుష ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా తక్షణం పదవికి రాజీనామా చేయాలని దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ఒబామా పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పడానికి నైట్‌క్లబ్ ఉదంతం నిదర్శనమన్నారు. నైట్‌క్లబ్‌లో ఓ సాయుధ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించగా, 53 మంది గాయపడిన సంగతి తెలిసిందే.