తెలంగాణ

పలు జిల్లాలకు అథ్యక్షులను నియమించిన టిడిపి నేత రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ నాలుగు కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ నియమించారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుచ్చిలింగం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎండి యూసుఫ్, సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షునిగా పెద్దిరెడ్డి రాజా, యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షునిగా బండ్రు శోభారాణి, నల్లగొండ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా మాదగాని శ్రీనివాస్ గౌడ్‌ను నియమించారు.