తెలంగాణ

నారుూ బ్రాహ్మణ యువతకు ఆధునిక శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: నారుూ బ్రాహ్మణ యువతి, యువకులకు వృత్తి నైపుణ్యంలో ఆధునిక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టు బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. ఆధునికంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా నారుూ బ్రాహ్మణ యువత సాంకేతికంగా అభివృద్ధిలోకి వచ్చే విధంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యలం 650 మందికి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ శిక్షణ 15 రోజుల పాటు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.