తెలంగాణ

నాగంను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవథ్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: బిజెపి నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోరాదని, కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అన్నారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎన్నికలు దగ్గరలో ఉన్న సమయంలో నాగంను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం వలల్ల కాంగ్రెస్ పార్టీలో వర్గ రాజకీయాలు పెరుగుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డికె అరుణ వల్ల మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. జిల్లాలోని నేతలు నాగం రాకను వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామన్నారు.