తెలంగాణ

ఎడమనుంచి విసిరితే కుడివైపు ఎలా తగిలింది: షబ్బీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: అలి అసెంబ్లీ హాల్‌లో ఎడమవైపు ఉండే కాంగ్రెస్ సభ్యులు విసిరిన మైక్‌కు మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు కుడివైపుఎలా తగిలిందని షబ్బీర్ అలి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి డైరెక్షన్ మేరకే తాను ఆసుపత్రిలో చేరినట్టు ఓ దినపత్రికలో కూడా వచ్చిందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం లో ప్రజాస్వామ్యయుతంగా నిరసనలను సైతం సహించని ముఖ్యమంత్రి వాళ్ల పార్టీ నేతలతో పార్లమెంట్‌లో నిరసనలు ఎలా చేయిస్తున్నాడని నిలదీశారు. ఇక్కడ గెలవనని తెలిసే ఢిల్లీకి పారిపోతున్నాడని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.