తెలంగాణ

గ్రామీణాభివృద్ధి తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా రూపొందించిన తెలుగు క్యాలెండర్‌ను, డైరీని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు క్యాలెండర్‌ను, తెలుగు డైరీని రూపొందించడం అభినందనీయమన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అర్థమయ్యేలా వీటిని రూపొందించారని అభినందించారు. ఉద్యోగుల సంక్షేమం తదితర విషయాల్లో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపిస్తోందన్నారు. కమిషనర్ నీతూప్రసాద్, అధికారులు వెస్లీ, సైదులు పాల్గొన్నారు.