తెలంగాణ

ఏప్రిల్ నుంచి పట్టా పుస్తకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: వచ్చే ఏప్రిల్, మే నెలల్లో రైతులకు పట్టాదార్ పుస్తకాలు ఇచ్చేందుకు ప్రణాళిక ఖరా రు చేశామని, ఈ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ, ఉప ము ఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కా ర్యక్రమంలో ఆయన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, కల్వకుంట్ల వి ద్యాసాగర్ రావు తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రాష్ట్రం లో భూ సర్వే పూర్తయిందన్నారు. 96 శాతం భూములు వివాదరహితమైనవిగా ప్రకటించినట్లు చెప్పారు. 568 మండలాలు, 10823 గ్రామాల్లో ఈ స ర్వే చేపట్టామన్నారు. భూ రికార్డు ప్రక్షాళనను విజయవంతంగా పూర్తిచేసినందుకు రెవెన్యూ సిబ్బందికి ఒక నెల అదనంగా బేసిక్ వేతనాన్ని మంజూరు చేయాలని నిర్ణయించామన్నారు. ఒ క్కో ఉద్యోగికి రూ.35172 చెల్లిస్తామ ని, మొత్తం రూ.72 కోట్లు ఖర్చవుతుందన్నారు. 2.56 కోట్ల ఎకరాల భూమి సర్వే పూర్తి చేశామన్నారు. మొత్తం రైతులు 72,12,111 మంది ఉన్నారన్నా రు. వ్యవసాయానికి అనువైనభూమి 1.43 కోట్లు ఉన్నట్లు తేలిందన్నారు. దే వాదాయ భూములు 74,155 ఎకరా లు, వక్ఫ్‌భూములు 45570 ఎకరాలు ఉన్నాయన్నారు. బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మ ణ్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో 16 మండలాలు ఉన్నాయని, ఇక్కడ కూ డా సర్వే చేపట్టి వివాదాలను తొలగించాలని కోరారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి చెప్పారు.
అమ్మ ఒడికి 241 వాహనాలు
తెలంగాణలో ప్రసవానికి ముందు, ఆ తర్వాత గర్భిణీ స్ర్తిల రవాణాకు ప్ర భుత్వం 102 రిఫరల్ రవాణా సర్వీసు ను ప్రవేశపెట్టిందని, దీని నిమిత్తం 241 వాహనాలను సమకూర్చినట్లు వై ద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఇప్పటివరకు 47121 మంది మహిళ లు ఈ సేవలను వినియోగించుకున్నారని ఆయన చెప్పారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అజ్మీరా రే ఖ, బోడిగె శోభ తదితరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, వైద్య రంగంలో పెద్దఎత్తున సంస్కరణలు చేపట్టి అన్ని వర్గాలకు ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు చ ర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.