తెలంగాణ

‘డబుల్ ’ఇళ్లకు నిధుల కొరత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మానానికి నిధుల కోరత ఏమి లేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. గృహనిర్మాణ పద్దుపై జరిగిన చర్చలో పలువురు పాలక, ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం మంత్రి సమాధానం ఇచ్చారు. ఇప్పటికే రెండు లక్షల ఇళ్ల నిర్మానానికి టెండర్లు ప్రక్రియ ముగిసిందని, ఇందులో 9,566 గృహాల నిర్మాణం పూర్తి అయిందని అన్నారు. మొద టి దశలో ఒక్కో ఎమ్మెల్యేకు 1400 చొప్పున గృహాలను నిర్మించనున్నట్టు చెప్పారు. సభాపతి మధుసూధన చారి నియోజక వర్గంలో ప్రత్యేక సాంకేతిక పద్దతిలో భారీగా డబుల్ ఇళ్లను నిర్మించామని అన్నారు. అగ్నిప్రమాద బాదితులకు వారు ఉన్న స్థంలోనే డబు ల్ బెడ్‌రూమ్ ఇళ్లనే కేటాయిస్తున్నట్టు వివరించారు. దేవాదాయ భూములను డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. వ్యక్తిగత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనేక విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు.