తెలంగాణ

రెండు వాయిదా తీర్మానాల తిరస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: శాసనసభలో స్పీకర్ శుక్రవారం రెండు వాయిదా తీర్మానాలను చర్చకు తిరస్కరించారు. వెనకబడిన తరగతుల కోసం ఉప ప్రణాళికపై టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, జాతీయ ఉపాధి హామీ పనుల నిర్వహణకు పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని సిపిఎం శాసనసభ్యుడు సున్నం రాజయ్య ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.