తెలంగాణ

దాడులు పెరిగాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: మహిళలపై దాడులు, అత్యాచారాల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉంటే, ప్రశాంతంగా ఉందని ప్రభుత్వం చెబుతోందని ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఎన్‌సీఆర్‌డీ నివేదిక ఈ విషయాలు వెల్లడించిందన్నారు.