తెలంగాణ

కొత్త మండలాల్లో పోలీస్‌స్టేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో కూడా పోలీసు స్టేషన్ల ఏర్పాటుతో పాటు అన్ని సౌకర్యాలను కల్పించాలని టీఆర్‌ఎస్ ఎమ్మె ల్యే గొంగడి సునీత పేర్కొన్నారు. హోం శాఖ సహా ఐదుగురు మంత్రుల పద్దులపై శాసనసభలో శనివారం నాడు సుదీర్ఘ చర్చలో సునీత, వినయ్‌భాస్కర్, పువ్వాడ అజ య్ కుమార్, మొజాంఖాన్ శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు.