తెలంగాణ

ఆదివారమూ కొనసాగనున్న సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఆదివారం (మార్చి 25) కూడా నిర్వహిస్తున్నారు. ఈ నెల 27న సమావేశాలు ముగుస్తుండడం, సభలో చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉండడంతో ఆదివారం కూడా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. వివిధ పద్దులు, బిల్లులపై చర్చించడంతో పాటు ప్రశ్నోత్తరాలు తదితర అంశా లు కూడా యథాతథంగా ఉంటాయి. శనివారం సా యంత్రం శాసనసభ ముగించే సమయంలో సభను ఆదివారం ఉదయం 10 గంటల వరకు వాయిదా వే స్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రకటించారు. అలాగే శాసన మండలి సమావేశాలు కూడా ఆదివారం ఉంటాయని చైర్మన్ ప్రకటించారు.