తెలంగాణ

చేనేత కార్మికుల రుణాల మాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేసినందుకు చేనేత వర్గానికి చెందిన పలువురు నాయకులు మంత్రి తారక రామారావును శనివారం అసెంబ్లీ ఆవరణలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. చేనేత కార్మికులకు ఉన్న రూ.20 కోట్ల వ్యక్తిగత రుణాలను రద్దు చేస్తూ గత ఏడాది నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని 2010 సంవత్సరం మార్చి నుం చి వర్తించేలా ప్రభుత్వం సవరించి తాజాగా మరో జీవో విడుదల చేసినందుకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. తొమ్మిది వేల మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరడమే కాకుండా రుణాలు తీసుకున్న వారిపై బ్యాంకు వత్తిడిలు తగ్గుతాయి.