తెలంగాణ

తెలంగాణ అర్హత పరీక్ష దరఖాస్తు గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టిఎస్ సెట్-2018) దరఖాస్తు గడువును పెంచుతున్నట్టు మెంబర్ కన్వీనర్ ప్రొఫెసర్ బి యాదవరాజు, కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ బి శ్రీనగేష్ తెలిపారు. దరఖాస్తు గడువును ఈ నెల 20వ తేదీ వరకూ పొడించామని, ఈ సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.