తెలంగాణ

హైకోర్టు తీర్పుపై గాంధీ భవన్‌లో సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ్యత్వాల రద్దును హైకోర్టు కొట్టి వేయడంతో మంగళవారం గాంధీ భవన్‌లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలు గాంధీ భవన్ ఆవరణలో బాణాసంచా కాల్చారు. మిఠాయిలు పంచి పెట్టుకున్నారు. డప్పువాయిద్యాలతో సంతోషంగా నృత్యం చేశారు. ఆ సమయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడేందుకు వచ్చిన పార్టీ సీనియర్ నాయకులకూ కార్యకర్తలు మిఠాయిలు తినిపించారు.