తెలంగాణ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని నేడు కలవనున్న కాంగ్రెస్ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ నెల 20వ తేదీ శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తెలంగాణ అసెంబ్లీ నుంచి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బహిష్కరించి, సభ్యత్వాన్ని రద్దు చేయడం, సభ్యత్వాన్ని రద్దు చేయడం చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివరాలను వెల్లడించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ బి కమలాకరరావు, న్యాయవాది జంధ్యాల శంకర్ తదితరులు కలవనున్నారు.