తెలంగాణ

మంత్రి లక్ష్మారెడ్డితో కేరళ వైద్య మంత్రి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: కేరళ వైద్య ఆరోగ్య మంత్రి కె.కె. శైలజ తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డిని శనివారం కలిసి చర్చలు జరిపారు. లక్ష్మారెడ్డి అధికార నివాసంలోనే ఈ చర్చలు జరిగాయి. హైదరాబాద్ వచ్చిన శైలజ మర్యాద పూర్వకంగా లక్ష్మారెడ్డిని కలిశారని అధికార వర్గాలు వెల్లడించాయి. కేసీర్ కిట్స్, ఉచిత కంటిపరీక్షలు, దవాఖాన అభివృద్ధికి చేపట్టిన వివిధ పథకాల గురించి ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి కేరళ మంత్రికి వివరించారు.
చిత్రం..తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కేరళ వైద్య ఆరోగ్య మంత్రి కె.కె. శైలజ