తెలంగాణ

ఏఈఈ పోస్టుల తుది ‘కీ’ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్య శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన తుది కీని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ మంగళవారం నాడు విడుదల చేసింది. తుది కీ బుధవారం నుండి వెబ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుందని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్ష ఏప్రిల్ 1న నిర్వహించామని, త్వరలోనే ఫలితాలను ప్రకటిస్తామని కమిషన్ కార్యదర్శి వెల్లడించారు.