తెలంగాణ

రెండు నెలల్లో ఉర్దూ అధికారుల నియామకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉర్దూ అధికారుల నియామకానికి ఆదివారం ప్రాధమిక పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి శాఖలో ఉర్దు అధికారులను నియమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉర్దు అకాడమి ఈ నియామ ప్రక్రియను చేపట్టింది. ఇటీవల 66 స్పెషల్ కేటగిరి పోస్టుల కోసం నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి రాష్టవ్య్రాప్తంగా 4518 మంది ధరఖాస్తు చేసుకోగా ఆదివారం రాష్ట్ర రాజధానిలో నిర్వహించిన పరీక్షకు 3496 మంది హాజరు అయినట్టు ప్రభుత్వ సలహాదారు ఏకే.ఖాన్ తెలిపారు. వివిధ శాఖలకు వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి తోడ్పాటును అందించే నిమిత్తం గ్రేడ్ -1, గ్రేడ్ -22 కేటగిరిల్లో నియామకామలను చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. నియామకాలు పూర్తి అయిన వెంటనే శాఖల వారీ గా కేటాయింపులు చేస్తామని పేర్కొన్నారు.