తెలంగాణ

తెదేపా అధ్యక్షుడు రమణకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ హయత్‌నగర్, మే 21: తెలంగాణ రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ అస్వస్థతకు గురయ్యారు. శనివారం హయత్‌నగర్‌లో నిర్వహించిన రంగారెడ్డి జిల్లా మినీ మహానాడుకు హాజరై తిరిగి వెళ్తుండగా మార్గమధ్యంలో ఆయనకు షుగర్ లెవల్స్ పడిపోయాయి. వెంటనే అతడిని అనుచరులు మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సలు అందించిన అక్కడి వైద్యులు ఒక్క రోజు ఆసుపత్రి పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.