తెలంగాణ

దిగిరాని ఇంధన ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: పెరుగుతున్న పెట్రోధరలతో రవాణారంగం కుదేలవుతోంది. ఈ భారం ప్రత్యక్షంగా నిత్యావసర సరుకులపై పడుతున్నందున ఏ వస్తువు కొనాలాన్న వినియోగదారుడు భయపడాల్సి వస్తోంది. అంతర్జాతీయ ఇంధన ధరలపై రోజూ సమీక్షిస్తున్న ఆయిల్ కంపెనీల ధరల పట్టికలను చూసి సామాన్యుడు గుండెలు బాదుకంటున్నాడు. పెట్రో, డీజల్ ధరల నియంత్రణపై కేంద్ర, రాష్ట్రాలు ముకుతాడు వేసేందుకు సాహసించడం లేదు. దీంతో రోజూ వారీగా ధరలు పైపైకి ఆకాశన్నంటుతున్నాయ.