తెలంగాణ

ఈటలను కలసిన హుజూరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, జూలై 9: హుజూరాబాద్ మున్సిపల్ ఛైర్మన్ విజయ్‌కుమార్ పై గుర్రుగా ఉన్న కౌన్సిలర్లు అందరు సోమవారం కరీంనగర్ వెళ్లి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి మరోసారి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల ఛైర్మన్‌ను రాజీనామాకు ఆదేశిస్తానని పేర్కొని, జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్లారు. ఛైర్మన్‌పై అసంతృప్తిగా ఉన్న కౌన్సిలర్లు హైదరాబాద్‌లో మంత్రిని కలిసి అవిశ్వాసం పెట్టాలంటూ వినతిపత్రం ఇచ్చారు. 16 మంది కౌన్సిలర్లు హైదరాబా ద్ వెళ్లగా, ఈసారి మొత్తం 18 మంది సంతకాలు చేయడంతోపాటు మంత్రిని కలిసారు.