తెలంగాణ

నేడు కార్గిల్ విజయ్ దివస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని శనివారం నాడు నిర్వహిస్తున్నట్టు బీజేపీ శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి తెలిపారు. సంజీవయ్య పార్కులో ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. కార్గిల్ వరకూ ఫ్లాగ్ రైడ్ చేసే నాలుగో బృందం బయలుదేరుతుందని చెప్పారు. వారంతా హైదారబాద్, నాగ్‌పూర్, ఝాన్సీ, ఆగ్ర, ఢిల్లీ, ఛండీగడ్, మనాలీ, కేలాంగ్, లేహ్, కార్గిల్ చేరుకుని అమృత్‌సర్, వాగా , నాగ్‌పూర్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటారని చెప్పిరు. ఈ బృందంలో 12 మంది ఉన్నారని అన్నారు. బాలికలను సంరక్షించండి, అంబులెన్స్‌లకు మార్గం ఇవ్వండి, హెల్మెట్‌లను ధరించండి, రక్తదానం చేయండి అనే నినాదాలను కూడా వారు ప్రచారం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు మొదలవుతుందని చెప్పారు.