తెలంగాణ

జీవ ఇంధనాన్ని ప్రోత్సహిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: సహజ వనరులను కాపాడుకోవడానికి జీవ ఇంధనాన్ని ప్రోత్సహిద్దామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. శుక్రవారం ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా హెచ్‌పి, ఇండియన్ ఆయిల్, భారత్ ఆయిల్ సంస్థలు నగరంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దేశంలో నానాటికి ఇంధన వినియోగం భారీగా పెరుగుతోందని ఇలాంటి పిరిస్థితుల్లో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయంగా జీవ ఇంధనాన్ని ప్రోత్సహించవలసిన అవశ్యకత ఎంతో ఉందని అన్నారు. సులభంగా వాతావరణంలో కలిసిపోగల లక్షణాలు కలిగిన జీవ ఇంధనాల వల్ల వాతావరణ కాలుష్యాన్ని పూర్తిగా నివారించవచ్చని అన్నారు.