తెలంగాణ

జాతీయ జెండా ఎత్తు 274 మీటర్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28:దేశంలో కెల్లా ఎత్తయిన జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎయిర్ పోర్ట్ అథారిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో జాతీయ పతాకం ఎత్తు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సంజీవయ్య పార్కులో జూన్ రెండవ తేదీన 303 అడుగుల ఎత్తయిన జెండా ఆవిష్కరించాలని ప్రభుత్వం తొలుత భావించింది. ఏయిర్ పోర్ట్ అథారిటీ అభ్యంతరాలతో 274 అడుగులకే పరిమితం చేయాలని నిర్ణయించారు.