తెలంగాణ

ఉలవల కొనుగోలుకు మార్కెట్‌ఫీజు మినహాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ జిల్లాల్లో రైతుల నుండి ఉలవలను కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం అధికారం ఇచ్చింది. ఈ మేరకు మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉలవల కొనుగోలుపై గతంలో విధించిన మార్కెట్ ఫీజును, ఇతర పన్నులను మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి పేరుతో మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.